Wednesday, October 14, 2009

ప్రారంభం

రవి గారి ప్రోత్సాహము, సత్యనారాయణ శర్మ గారి ధైర్యము తో నేను కూడా ఓ బ్లాగర్ నయానండి. అంటే నయ బ్లాగర్ అని కూడా అనుకోవట్చు. చాలా రోజుల నుండి ఈ బ్లాగుల సంగతేమిటో చూద్దామని అని పించినా PC, అదేనండి కంప్యూటర్ లేకపోవటం, ఉన్నా దానికి నెట్ లేకపోవటము వగైరా కారణాలు అనేకం.