దెవుడి కొసం దెవులాట

.
లొకంలొ చాలమంది లాగానె నీను కుడా దెవుడి కొసం దెవులాదుతూనె ఉన్నాను. నా ఊహ తెలిసినప్పటినించి, అంటె నాకు కొద్దిగా లొకం తెలిసినప్పటినుంచి నాకు తెలిసిన పద్దతిలొ దెవుది ని ప్రార్థిస్తునే ఉన్నాను. ఐతె నా జీవితంలొ ఒక మంఛీ మలుపు మాత్రం నీను జొనల్ ట్రినింగ్ సెంటర్లొ ఉద్యొగం చెసే రొజుల్లొనె కలిగింది.. ఓక శిష్యుదు నాకు శ్రీ షిర్డి సాయిబాబా జీవిత చెరిత్ర ఇచ్చి ప్రతి రొజు పారాయణం చెయమన్నాడు. శ్రీ ఏక్కిరాల భరద్వాజ గారు ఆ పుస్తకాన్ని తెలుగు భక్తులకొసం ఎంతొ బాగ వ్రాసారు. ఆ పుస్తకాన్ని క్రమం తప్పకుండా చాలా సార్లు పారాయణం చెసాను.
బాబా అన్నాట్లు ఈ కలియుగంలొ దెవుదు తన అవతారాలు చూపడు, రాముడు క్రిష్ణుడు లాంటి అవతారాలు కలియుగానికన్న ముందు యుగాలలొనె ఐపొయాయి. కలియుగంలొ, అవధూతల రూపంలొ దెవుడు రూపం ప్రకటింప బడుతుంది. ఒక రామక్రిష్ణ పరమహంస, ఒక అక్కల్కొట మహరాజ్, ఒక అవధూత వెంకయ్య స్వమి (నెల్లూర్) ఒక షిర్ది సాయి బాబా లాంటివారు అక్కడక్కడ ఉదయించి తమ తమ కాలంలొ తమకు కెటాయించ బడ్డ భక్తులని రక్షిస్తూ ఉంటారు.
అసలు మానవ జీవితానికి పరమావధి ఏమిటి? మంచి ఉద్యొగమా, మంచి భార్య/భర్తా, లెదా మంచి బంగ్లా, మాంచి (పడవలాంటి) కారా, లెదా ఒక మంచి మంత్రి పదవి? ఇవిఎవి కావు. ఈ లొకంలొకి ప్రవేసించిన ప్రతి ప్రాణి ఈవితానికి ఒకటే పరమార్థం, అదె భగవంతుడిలొ ఐక్యం ఐపొవడం. నాకు అర్థం అయిన జీవిత పరమార్థం ఇదెనండి. ఐతె కొందరికి జీవన్ముక్తి ఒకె జీవితంలొనె కలుగ వచ్చు, కొందరికి ఎన్నెన్నొ జన్మల తరవాత జీవన్ముక్తి కలుగుతుండవచ్చు. శ్రీ సాయి బాబా కుడా ఇదెవిధంగా తన భక్తులకు తెలియజెసారు. ఓకానొక సందర్భంలొ ఒక భక్తుడిని రక్షించటానికి బాబా తానె స్వయంగా ఎంతొ భాధని అనుభవిస్తారు., ఆ సందర్భంగా బాబా ఇలా అంటారు "ఈ భక్తుదు నాకు జన్మ జన్మలుగా తెలుసు, మన ఆశ్రమానికి రావటానికి ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు పట్టవచ్చు. మీ దృష్టిలొ ఇరవై సంవత్సరాలు చాలా పెద్ద సమయం కావచ్చు, ఇంకా మన ఆశ్రమానికి రానే రాని భక్తుడి గురించి నెను భాద పదటం మీకు చాలా ఆశ్చర్యం కలుగ వచ్చు" కాని మీరు తెలుసుకొవలసిన విషయం అదికాదు, మీరు నా భక్తులు కావటం మీ చెతులలొ లెదు, మీరు ఈరొజె భక్తులు అయ్యరా లెదా నా భక్తులు అవుతారా అనె విషయం మీ చెతుల్లొ లెదు, మిమ్మల్ని జన్మ జన్మలుగా నెనె నా చెయి పట్టి నడిపిస్తునాను. ఐతె ప్రతి మనిషి భగవంతుడిని వెతకాలి, ప్రార్థించాలి, వెడుకొవాలి, దెవులాడాలి. అయితె భగవంతుడిని వెతకతానికి, లెదా చేరటానికి మనకు ఒక సద్గురువు సహాయం కావాలి. మీ కందరికి తెలిసిన శ్లొకం "గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దెవొ మహెశ్వర, గురుర్ సాక్షాథ్ పరహ్బ్రహ్మ తస్మైశ్రీ గురవె నమః ( అచ్చు తప్పుల్ని మన్నిచగలరు ). అంటె గురువు రూపంలొనె ఈ కలి యుగంలొ మనకు భగవంతుడు దర్శనం ఇస్తాదు లెదా గురువు గారి ద్వారనె మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అందుకె రాముడైనా శ్రీక్రిష్ణుడైనా గురువుని సెవించె మనకు ఒక దారి చూపించారు.

శ్రీ రామ క్రిష్ణ పరమహంస అన్నట్లు, "ఒక పిల్లవాడు తన తల్లిని బొమ్మ కావాలని ఎడ్చి ఎడ్చి సాధించుకుంటాదు, కాని కొంత సెపు ఆట అయి పొయినాక అమ్మ కనిపించక పొతె అమ్మ కావాలనె ఎడుస్తాడు, బొమ్మ లెన్ని ఇచ్చినా అమ్మ మాత్రమె కావాలంటాదు, చివరికి అమ్మ కనిపించెదాక ఊరుకొడు, కింద పడి పడి ఎడ్చి ఎడ్చి చివరికి అమ్మ కనిపించినాకనె ఊర్కుంటాడు.. అలాగ మీరు కుదా భగవంతుడిని గుర్చి వెదకండి భగవంతుదు దొరికె వరకు ఎడ్వండి, మొత్తుకొండి, తపించండి అప్పుదు మీకు తప్పక భగవంతుదు తప్పక కనపడతాడు" బాబా తమ జీవిత చెరిత్రలొ ఇలా అంటారు, "నెను కుదా ఒక గురువు కొసరం చాలా వెతికాను, నా గురువు కుడా నాకు త్వరగా అవగతం కాలెదు, నన్ను ఎన్నెన్నొ పరీక్షలకు గురి చెసారు నన్ను తల్ల కిందులుగా నీళ్ళు లెని ఒక భావిలొ వెలాడ దీసారు, నాకు అప్పుడె జ్ఞానొదయం అయ్యింది. తల బొడి గుండు చెసి రెండు పైసలు దక్షిణ అడిగారు. అవె "శ్రధ్ద సబూరి" .